Thursday, July 22, 2021

బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు : అల్వాల ఖాసిం వలి

 బక్రీద్  సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ముస్లిం మైనారిటీ యువకుడు అల్వాల  ఖాసిం వలి


గోనెగండ్ల, జులై 21 , ( కర్నూలు ప్రభ న్యూస్ ) : 
 
ముస్లిం సోదర సోదరీమణులకు  ముస్లిం మైనారిటీ యూత్ యువకుడు అల్వాల ఖాసిం వలి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు.  భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ  పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగిన బక్రీద్ పండగ  అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ముస్లిం మైనారిటీ  యువకుల అల్వాల ఖాసిం వలి,  విలేకర్ గౌస్ , హుస్సేన్ మన్సూర్ ,కట్టుబడి  ఖలీల్, తెలిపారు...

No comments:

Post a Comment

ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు

  ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఏ. రమేష్ బాబు ప్యాపిలి, ఏప్రిల్ 17, (కర్నూలు ప్రభ న్యూస్) :     ప్యాపిలి మండలంలోని యన్. రాచర్ల నూతన ఎస్‌ఐగా ఏ...